India’s Second String Squad For Tour of Sri Lanka. Ahead of this VVS Laxman Talks About Capability Of Indian Cricket
#TeamIndiaSecondStringSquad
#IndianCricketCapability
#VVSLaxman
#2nationalteamsatsametime
#INDVSENG
#WTCFinal
#IPL2021
#BCCI
#SouravGanguly

ఒకే సమయంలో మూడు జట్లను ఆడించే దమ్ము భారత క్రికెట్‌కు ఉందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఓ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుండగా.. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని మరో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే.